సీఎం జగన్ ను కలిసిన వైయస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థులు

జల సాక్షి : సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి.రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్ధులు.
What's Your Reaction?






