ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి చేపలమాలతో అరుదైన ఘన సన్మానం

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి చేపల మాలతో అరుదైన సన్మానం
మత్స్యకారులసేవలో” కార్యక్రమంలో భాగంగా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి స్థానిక గంగపుత్రులు చేపల మాల వేసి అభిమానం చాటుకున్నారు.
What's Your Reaction?






