మార్కాపురంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో పరిచయ కార్యక్రమం

జనసాక్షి : ప్రకాశంం జిల్లా మార్కాపురం కిడ్స్ కళాశాలలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన పరిచయ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని గిద్దలూరు వైసిపి కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరిచయం చేశారు. ఈ సందర్భంగాా ఎమ్మెల్యేే రాంబాబు మాట్లాడుతూూ జగన్ బొమ్మపై పదవులు సాధించిన వారు పరిచయ కార్యక్రమానికి రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.కొత్త ఇన్చార్జిని ప్రకటించిన కలిసికట్టుగా రాకపోవడంపై ప్రశ్నించారు.తనను వ్యతిరేకించిన తాను బాధపడలేదని జగన్ ప్రకటించిన ఇన్చార్జిని కూడా విస్మరించడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే అన్నా పేర్కొన్నారు.ఇప్పటికైనా అధినాయకుడు ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ విజయానికి నాయకులందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్న అన్నా రాంబాబు పిలుపునిచ్చారు.
What's Your Reaction?






