కనిగిరి డిపో నుండి అరుణాచలం యాత్రకు ప్రత్యేక బస్సు

Feb 10, 2024 - 12:25
Feb 10, 2024 - 12:30
 0  43
కనిగిరి డిపో నుండి  అరుణాచలం యాత్రకు ప్రత్యేక బస్సు

జనసాక్షి  కనిగిరి  : మాఘ పౌర్ణమి సందర్భంగా APSRTC కనిగిరి డిపో వారి అరుణాచల యాత్ర. తేదీ:22/02/2024 గురువారం రాత్రి 09:00 గంటలకు కనిగిరి డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని డిపో  మేనేజర్   శ్రీమన్నారాయణ తెలిపారు.   గురువారం రాత్రి  కనిగిరి డిపో  నుండి బయలుదేరి శుక్రవారం నాడు కానిపాకం, తిరుత్తని, కంచి దర్శించుకుని 24/02/2024. శనివారం వేకువజావున 02:00 గంటలకు అరుణాచలం చేరుకొని ఉదయం నుండి గిరి ప్రదక్షణ చేసుకుని తిరుగు ప్రయాణంలో గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి దర్శించుకొని 25/02/2024. మధ్యాహ్నం కనిగిరి చేరుతుందని డిపో మేనేజర్  తెలిపారు.  టిక్కెట్టు ధర ఒకరికి :2200/- కావున ఈ సదవకాశమును భక్తులందరూ వినియోగించుకోవలసిందిగా కనిగిరి డిపో మేనేజర్ B. శ్రీమన్నారాయణ  కోరారు.టికెట్ల కొరకు సంప్రదించండి. P. మహేష్ 9652260174. డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow