తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం అందించిన పవన్ కళ్యాణ్.
సీ
ఎం రేవంత్ రెడ్డికి చెక్ ను అందజేసిన పవన్.
What's Your Reaction?






