అసైన్ మెంట్ పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

కందుకూరు : జనసాక్షి
కందుకూరు నియోజకవర్గం స్థాయిలో అసైన్ మెంట్ పట్టాలు, చుక్కల భూముల పత్రాలు, అసైన్ మెంట్ భూముల యాజమాన్య హక్కుల పత్రాలను ఎమ్మెల్యే శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డిగారు, సబ్ కలెక్టర్ శోభిక శనివారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
What's Your Reaction?






