వైయస్సార్ రైతు భరోసా మూడవ విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్
జనసాక్షి : వైయస్సార్ రైతు భరోసా మూడవ విడద నిధులు విడుదల, రైతులకు తోడుగా నిలబడిన ప్రభుత్వం మనదే- సీఎం జగన్
- మూడో విడత కింద ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్లు.
- ఈ 57 నెలల్లో అందించిన సహాయం ఒక్కొక్కరికి అందించిన సహాయం రూ. 67,500
- వైైయస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ కింద ఇప్పటివరకూ రైతులకు రూ.34,288 కోట్లు
What's Your Reaction?






