ఈనెల 29న కృష్ణాజిల్లా పామర్రు లో జగనన్న విద్యా దీవెన బటన్ నొక్కి నగదు జమ చేయనున్న సీఎం జగన్

Feb 27, 2024 - 16:58
 0  97
ఈనెల 29న  కృష్ణాజిల్లా పామర్రు లో  జగనన్న విద్యా దీవెన  బటన్ నొక్కి  నగదు జమ చేయనున్న సీఎం జగన్

అమరావతి జనసాక్షి :

 ఈనెల  (29.02.2024) సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లా పామర్రు లో జగనన్న విద్యా దీవెన – బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్న ముఖ్యమంత్రి. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పామర్రు చేరుకుంటారు, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి, జగనన్న విద్యా దీవెన – బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్న ముఖ్యమంత్రి, అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow