ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Mar 1, 2024 - 11:03
 0  276

జనసాక్షి : AP లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్:

-పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి.*

-మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి*

-మార్చి 18 - ఫస్ట్ లాంగ్వేజ్

-మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్

-మార్చి 21 - థర్డ్ లాంగ్వేజ్

-మార్చి 23 - గణితం

-మార్చి 26 - ఫిజిక్స్

-మార్చి 28 - బయాలజీ

-మార్చి 30 - సోషల్ స్టడీస్

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow