సత్య శోధక్ సమాజ్ బహిరంగ సభను జయప్రదం చేయాలి

సత్య శోధక్ సమాజ్ బహిరంగ సభను జయప్రదం చేయాలి
కందుకూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరుగు సత్యశోధక్ సమాజ్ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీ ఎం ఎం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం వెంకట్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సింగరాయకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద సత్యశోధక్ సమాజ్ సభకు సంబంధించిన కరపత్రాన్ని సామాజికవేత్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు కృష్ణయ్య, సామాజికవేత్తలు సుల్తాన్,దమ్మాల నాగేశ్వరరావు,ప్రసాద్,పి అంకయ్య,బాబ్జీ,కోటి, బామ్సెప్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పి.మాధవరావు
What's Your Reaction?






