శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వేదికపై ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు.
What's Your Reaction?






