వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్

1.
జనసాక్షి :- సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ . రామ్‌సుధీర్ తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన స్ధానిక నాయకులు యడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్, ప్రసాద్.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్.కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఖాళీ అవుతున్న జనసేన పార్టీ.. నూతనోత్సాహంలో వైఎస్సార్ సీపీ
What's Your Reaction?






