రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మార్కాపురం జిల్లా జనసాక్షి :మార్కాపురం జిల్లా పొదిలి మండలం మాదాలవారిపాలెం సమీపంలో బుధవారం బైక్ కారు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారడంతో 108 వాహనం లో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు మర్రిచెట్లపాలెం నుంచి శ్రీశైలంకు బైక్ పై వెళుతున్నట్లు సమాచారం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
What's Your Reaction?