ఒంగోలు భగీరథ కెమికల్స్ సమీపంలో వరద నీటిలో కొట్టుకు పోయిన కారు
ఒంగోలు 18 వ డివిజన్ లో వెంగముక్కల పాలెం దాటిన తరువాత భగీరథ కెమికల్స్ సమీపంలో వరద నీటి లో కొట్టుకు పోయిన కారు..కారు లో ప్రయాణికులు ఎందరున్నారు అనే సమాచారం తెలియాల్సి ఉంది...
What's Your Reaction?