కందుకూరు సీఐ అన్వర్ భాషకు సేవా పురస్కారం

Aug 15, 2026 - 15:48
Aug 15, 2026 - 15:49
 0  135
కందుకూరు సీఐ అన్వర్ భాషకు  సేవా పురస్కారం

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒంగోలు పోలీస్ పెరేడ్ గౌన్స్ నందు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ రాజు చేతులు మీదుగా, ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సమక్షంలో కందుకూరు సిఐ షేక్ అన్వర్ భాష సేవా పురస్కారం ప్రశంసా పత్రం అందుకున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow