రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం. CM జగన్

Nov 17, 2023 - 15:05
Nov 17, 2023 - 15:07
 0  57

   రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసా­యం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు ఇస్తున్నాం. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారం­భించడంతోపాటు అసైన్డ్‌ భూములకు యా­జమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశాం. 2003 నాటి అసైన్డ్ భూములకు హక్కు కల్పిస్తున్నాం. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూ­ములు,ఇనాం భూములను 22 ఏ జా­బితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూము­లపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీని ప్రారంభించటం సంతోషంగా ఉంది. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం  రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాము- సీఎం జగన్

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow