గుడ్లూరు మండలం చిన్న లాటిరిపి నుంచి చిన్న పవని వరకు నూతన గ్రావెల్ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

గుడ్లూరు జనసాక్షి : శ్రీ కూరపాటి అంజిరెడ్డి, సూరే మాలకొండ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడ్లూరు మండలం
చినలాటరిపి నుంచి చిన్నపవని వరకు సుమారు 15 లక్షలతో నిర్మించిన గ్రావెల్ రోడ్డును ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ గ్రావిల్ రోడ్డు నిర్మాణానికి కొంతమంది దాతలు రోడ్డుకు అవసరమైన భూమిని దానం చేశారు. కార్యక్రమంలో కూరపాటి ఉమాపతి రెడ్డి
సర్పంచ్ మొగిలి శివ పార్వతి,ఎంపీపీ పులి రమేష్,చిన్నపవని సర్పంచ్ దామ సీతరామయ్య, గుడ్లూరు మండలం వైయస్సార్ సీ పీ కన్వీనర్ కాపులురి కృష్ణ యాదవ్ చెన్ను ప్రసాద్, నాగేశ్వర రావు( చిన్నపవని) కృష్ణారెడ్డి,ఆక్స్, మాధు రెడ్డి, మలకొండ రెడ్డి, చల్లా విఘ్నేష్, మాజీ ఎంపీపీ ఏసుదాసు,గుండ్లపల్లి నాగరాజు, డేగా మహేష్, చిత్తారి నాగయ్య, సుబ్బారెడ్డి, నాగేశ్వర రావు, లక్ష్మణ రాజు తదితరులు ఉన్నారు.
What's Your Reaction?






