ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 11వ తేదీ పర్యటన వివరాలు

Jul 10, 2024 - 10:55
Jul 10, 2024 - 10:57
 0  275
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 11వ తేదీ   పర్యటన  వివరాలు

ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటన వివరాలు 11-07-2024

ఉదయం10.00 గంటలకు ఉండవల్లి నివాసం నుండి పర్యటనకు బయలుదేరుతారు. 11.20-11.50 : వరకు అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు.

మధ్యాహ్నం12.35-01.30 : వరకు భోగాపురం ఎయిర్ పోర్టును సందర్శిస్తారు. అనంతరం ఎయిర్ పోర్టు పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్షిస్తారు.

• 02.30-04.30 : వరకు వర్చువల్ గా సీఐఐ కాన్ఫరెన్సులో పాల్గొంటారు. అనంతరం మెడ్ టెక్ జోన్ వర్కర్లతో సమావేశమవుతారు.

సాయంత్రం 04.50-06.00 : విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై గత ఐదేళ్లలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్ష నిర్వహిస్తారు.

 తిరిగి  07.45 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow