మధురవాడ లో ఉన్నాది ఘాతుకం

విశాఖ: మధురవాడలో ఉన్మాది ఘాతుకం
ప్రేమపేరుతో యువతి దారుణహత్య
అడ్డొచ్చిన తల్లిని కూడా చంపిన ఉన్మాది
ప్రేమపేరుతో యువతికి కొంతకాలంగా వేధింపులు
ప్రేమను నిరాకరించడంతో హత్య చేసిన యువకుడు
ఘటనా స్థలంలోనే తల్లి నక్కా లక్ష్మి (43) మృతి
ఆస్పత్రిలో చికిత్సపొందుతూ దీపిక (20) మృతి
డిగ్రీ చదువుతున్న నక్కా దీపిక
దీపిక స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా పుర్లి గ్రామం
What's Your Reaction?






