ప్రారంభానికి సిద్ధమైన జీ ప్లస్ త్రీ గృహాలను పరిశీలించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి

జనసాక్షి : కందుకూరు పట్టణ పరిధిలోని ఉప్పు చెరువు దగ్గర నిర్మించిన జీ ప్లస్ త్రీ గృహాలను ఎమ్మెల్యే శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి గారు మంగళవారం పరిశీలించారు. నవంబర్ 3 వ తేదీన జీ ప్లస్ త్రీ గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జీ ప్లస్ త్రీ గృహాలతో పాటు ఏర్పాట్లును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కమిషనర్ ఎస్. మనోహర్ తదితరులు ఉన్నారు.
What's Your Reaction?






