నారా లోకేష్ కి స్వాగతం పలికిన విపిఆర్

నారా లోకేష్ తో విపిఆర్ మాటామంతీ
నెల్లూరు జన సాక్షి : యువతతో ముఖాముఖి సమావేశం, ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు కు విచ్చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని నెల్లూరు పార్లమెంట్ ఎ న్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ పి.రూప్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని psr కళ్యాణ మండపం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , రూమ్ కుమార్ యాదవ్ చేస్తున్న కృషిని నారా లోకేష్ ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో పని చేసి జిల్లాలో ప్రభంజనం సృష్టించాలని కోరారు.
What's Your Reaction?






