సీఎం జగన్ కి ఆశీర్వాదాలు అందజేసిన వేద పండితులు

జనసాక్షి : తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం వైయస్. జగన్ కి ఆశీర్వాదాలు అందచేసిన వేదపండితులు. ముఖ్య మంత్రి జగన్ ప్రజాహిత పాలన కొనసాగాలని,ఆయనకు విజయం చేకూరాలని ఆకాంక్షిస్తూ 41 రోజులపాటు రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించిన నల్లపెద్ది శివరామప్రసాదశర్మ , గౌరావర్జుల నాగేంద్రశర్మలు.
What's Your Reaction?






