ఎంపీ ఆదాలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Oct 27, 2023 - 13:47
 0  269
ఎంపీ  ఆదాలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఎంపీ ఆదాలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

 - పీఎం కార్యాలయం నుంచి లేఖ విడుదల

 జనసాక్షి  

నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇంచార్జీ శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారికి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక లేఖ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంకు చేరింది. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు జీవించాలని ప్రకటనలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీగారు ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీగారికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు కృతజ్ఞతలు తెలిపారు*

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow