రామాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Oct 26, 2023 - 14:34
 0  216
రామాలయం శంకుస్థాపన కార్యక్రమంలో  పాల్గొన్న ఎమ్మెల్యే

జనసాక్షి  : రామాయపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా మొండివారిపాలెం గ్రామ నిర్వాసితులకు నూతనంగా  నిర్మాణం చేపట్టిన R & R కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న   కల్యాణరాముని (రామాలయం) ఆలయ  నిర్మాణానికి ఎమ్మెల్యే మానుగుంట  మహిధర్    రెడ్డి గురువారం  శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో  మొండివారి

పాలెం  గ్రామస్తులు  పాల్గొన్నారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow