శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతంలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన సీఎం

పలాస, శ్రీకాకుళం జిల్లా
జనసాక్షి : శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధి ప్రభావిత ఉద్దానం ప్రాంతం 7 మండలాల్లో గల 807 ఆవాసములకు రక్షిత మంచినీటి పథకాన్ని అందించే డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని మకరాంపురంలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
What's Your Reaction?






