వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు రూ 300 కోట్ల పరిహారం చెక్కును అందించిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం యర్రగొండపాలెం నియోజకవర్గం, దోర్నాలలో పర్యటించారు. గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనుల్ని పరిశీలించారు. అనంతరం నిర్వాసితుల కుటుంబాలకు రూ.300 కోట్ల ఆర్ అండ్ ఆర్ పరిహారం చెక్కును అందించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?