ఏపీలో డిగ్రీ కోర్సులకు ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్

ఏపీలో డిగ్రీ కోర్సులకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రభుత్వం ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఆన్లైన్, ఆఫ్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతించింది.బీటెక్ విద్యార్థులకు సెమిస్టర్-1 డిసెంబరు13తో ముగుస్తుంది. పరీక్షలు డిసెంబరు16 నుండి జనవరి4వరకు జరుగుతాయి. ఫలితాలు 25లోపు ఇస్తారు. సెమిస్టర్-2 జనవరి 6 నుంచి మే3వరకు కొనసాగుతుంది. వేసవి సెలవులు మే4 నుంచి జూన్1 వరకు ఉంటాయి.
What's Your Reaction?






