కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రితో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భేటీ

Oct 22, 2024 - 14:28
Oct 22, 2024 - 14:31
 0  194
కేంద్ర పట్టణ అభివృద్ధి  శాఖ మంత్రితో  ఏపీ మున్సిపల్ శాఖ  మంత్రి నారాయణ భేటీ

జనసాక్షి  :న్యూ ఢిల్లీలో రెండో రోజు ఏపీ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నారాయణ పర్యటన

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమైన మంత్రి నారాయణ,మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్లే అంశాలపై కీలక చర్చ

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరిన నారాయణ

విజయవాడ మెట్రో ను రాజధాని అమరావతి కి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లిన నారాయణ

అమృత్ 2 పథకం గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమలుకు నోచుకోలేదని..ఆ పథకాన్ని ఇప్పుడు అమలుకు ఉన్న మార్గాలపై ఇరువురు మధ్య కీలక చర్చ

మంత్రి నారాయణ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి ఖట్టర్

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow