సీఎం చంద్రబాబు కందుకూరు పర్యటన ఏర్పాట్లు పరిశీలన

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 15న సీఎం చంద్రబాబునాయుడు కందుకూరు విచ్చేయుచున్న సందర్భంగా.... కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్, స్ధానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పరిశీలించారు. సీఎం దిగే హెలిపాడ్ ప్రదేశం, దూబగుంట గ్రామం, ఏఎంసీ లోని సభా వేదికలను రెండో రోజు సందర్శించి వివిధ శాఖల అధికారులకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేసారు.
What's Your Reaction?






