విజయవాడ వరద బాధితులకు భారీగా విరాళాలు

Sep 27, 2024 - 15:52
 0  80
విజయవాడ వరద బాధితులకు భారీగా  విరాళాలు

ఉండవల్లి జనసాక్షి :విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు.విజయనగరానికి చెందిన లెండి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వైస్ ఛైర్మన్ పి.శ్రీనివాసరావు రూ.5 లక్షలు అందజేత

గుంటూరుకు చెందిన తరుణి అసోసియేట్స్ ప్రతినిధులు రూ.5 లక్షలు అందజేత

మంగళగిరికి చెందిన శిందే లక్ష్మయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు రూ.2 లక్షలు అందజేత

గుంటూరుకు చెందిన అవినాష్ ఏజెన్సీస్ యాజమాన్యం రూ.2 లక్షలు అందజేత

గన్నవరంకు చెందిన ఎంకే గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ నిర్వాహకులు రూ.లక్ష అందజేత

ఆదోనికి చెందిన జి.కృష్ణమ్మ రూ.లక్ష అందజేత

ఎంకే గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ప్రతినిధులు రూ.లక్ష అందజేత

గుంటూరుకు చెందిన వడ్లమూడి సోమయ్య రూ.60,635 అందజేత

మంగళగిరి పెదవడ్లపూడికి చెందిన లూథరన్ చర్చ్ నిర్వాహకులు రూ.30వేలు అందజేత

కుప్పంకు చెందిన పి.శివ కార్తీక్. పి.మురుగన్ రూ.20వేలు అందజేత

వరద బాధితులను ఆదుకునేందుకు సాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow