వైఎస్సార్ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరింది- సీఎం జగన్
జనసాక్షి :వైఎస్సార్ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరింది- సీఎం జగన్.
-మహిళా దినోత్సవం ముందురోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉంది, 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుడుగు వేశాం.
- వరుసగా నాలుగో ఏడాది 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.5,060.49 కోట్ల సాయం చేయటం ఆనందంగా ఉంది. ఒక్కో లబ్ధిదారుల ఖాతాలో రూ.18,750 చొప్పున నగదు జమ చేస్తున్నాం.
- రాష్ట్రంలో 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోంది-
What's Your Reaction?






