వెన్నూరు విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు

Oct 8, 2023 - 12:20
Oct 8, 2023 - 12:39
 0  56
వెన్నూరు  విద్యార్థులకు  ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు

విద్యా ర్థులు ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేసుకోవాలి

 వెన్నూరు జనసాక్షి :

విద్యా ర్థులు ఉజ్వల భవిష్యత్ కు విద్య ద్వారా బంగారు బాటలు వేసుకో వాలని ప్రధానోపాధ్యాయులు డి. భారతి అన్నారు. పరీక్ష పే చర్చ అంశం పై కార్యక్రమంలో కొండపి మండలం వెన్నూరు గ్రామంలో ని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్రశంస పత్రంలు పొందగా శనివారం ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను స్కూల్లో అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు  భారతి మాట్లాడుతూ పాఠశాలకు చెందిన విద్యార్థులు టీ.గౌరీదేవి, పి. వర్షిణిలు పరీక్ష పే చర్చ అంశం పై చర్చ లో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ గారి చే ప్రశంస పత్రాలు విద్యా ర్థులు అందుకోవటంసం

తోషంగా ఉందన్నారు. విద్యార్థులు ప్రతి పరీక్ష లో మంచి మార్కులు సాధిస్తూ బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు విద్యార్థులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow