నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

Mar 6, 2024 - 16:27
Mar 6, 2024 - 16:28
 0  238
నీటి అడుగున  మెట్రో  సేవలు   ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

 జనసాక్షి  :పీఎం మోదీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ మొట్ట‌ మొద‌టి అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్‌ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది అడుగున భాగంలో.. భారీ సొరంగం ఏర్పాటు చేసి నిర్మించారు.ఈ అండర్ వాటర్ మెట్రో నిర్మాణానికి.. దాదాపు రూ. 120 కోట్ల ఖర్చుతో.. హావ్ డా మైదాన్ నుంచి ఎస్ పలనాడె స్టేషన్ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.దీంతో పాటుగా బెంగాల్‌లో పలు అభివృద్ధి కార్యక్ర మాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయను న్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow