తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ను పరామర్శించనున్న సీఎం జగన్
అమరావతి జనసాక్షి :
రేపు 04.01.2024 సీఎం శ్రీ వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత శ్రీ కే.చంద్రశేఖర్‌రావును పరామర్శించనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు, అక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత శ్రీ కే.చంద్రశేఖర్‌రావును ఆయన నివాసంలో పరామర్శించనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్, అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
What's Your Reaction?






