రెండవ రోజు ప్రారంభమైన మేమంతా సిద్ధం యాత్ర

Mar 28, 2024 - 12:28
Mar 28, 2024 - 12:29
 0  299
రెండవ రోజు ప్రారంభమైన  మేమంతా సిద్ధం యాత్ర

రెండో రోజు ప్రారంభమైన 'మేమంతా సిద్ధం` యాత్ర

-ఆళ్లగడ్డలో సీఎం జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పలువురు టీడీపీ నేతలు.

 జనసాక్షి  : వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్‌ శర్మ, టీడీపీ మాజీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ రెడ్డ్యం వెంకటసుబ్బారెడ్డి, బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల మేజర్‌ పంచాయితీ మాజీ సర్పంచ్‌ వీ ఎస్‌ కృష్ణమూర్తి(లాయర్‌ బాబు) సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow