మేమంతా సిద్ధం అప్డేట్స్

Apr 1, 2024 - 13:07
Apr 1, 2024 - 13:08
 0  140
మేమంతా సిద్ధం  అప్డేట్స్

మేమంతా సిద్ధం డే5 ఆప్డేట్స్

11.20 గంటలకు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో బత్తనపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌

12 గంటల వరకు సుమారు 40 నిమిషాలు పాటు బత్తలపల్లిలోనే జనంతోనే సీఎం జగన్‌

 బత్తలపల్లిలో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు పొటెత్తిన జనం.

 రెండు చోట్ల భారీ గజమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ప్రజలు

 బత్తలపల్లిలో రోడ్డుకు రెండువైపులా దారిపొడవునా వేచిచూస్తున్న ప్రజలకు బస్సుపై నుంచి అభివాదం చేసిన ముఖ్యమంత్రి జగన్‌

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow