మేమంతా సిద్ధం ... జనం జైత్ర యాత్ర

జనసాక్షి : మేమంతా సిద్ధం' జనం జైత్రయాత్ర.
-అశేషంగా కదలివచ్చిన ప్రజలు.
-పల్లెపల్లెల నుంచి కదం తొక్కిన జనం.
-జనంతో కిక్కిరిసిన వేంపల్లె ప్రధాన రహదారి
-బస్సు యాత్రకు ఘనస్వాగతం పలికేందుకు మారుమూల గ్రామాల నుంచి ప్రధాన రహదారికి తరలివచ్చిన పల్లెప్రజలు.
-జగన్‌ను చూసేందుకు సుదీర్ఘనిరీక్షణ.. టెంట్లు వేసుకుని, భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ దారిపొడవునా జగన్ కోసం నిరీక్షణ.
- రోడ్‌షోలో జగన్‌ను చూసిన వెంటనే హర్షధ్యానాలు, కేరింతలతో స్వాగతం పలికిన జనం.
- అడుగడుగునా పూలతో సీఎం శ్రీ వైయస్.జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు.
What's Your Reaction?






