రాళ్లపాడు ప్రాజెక్టు ను సందర్శించిన బు ర్రా మధుసూదన్ యాదవ్

నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు సందర్శించిన కందుకూరు వైసీపీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్..
మరమ్మత్తులు గురైన రిజర్వాయర్ స్టాఫ్ లాక్ గేటును పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్.
రిజర్వాయర్ లో చేపల పెంపకదారులతో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు లాలుచీ వలన గేటు మరమ్మతులకు నోచుకోలేదని రైతులు ఆరోపణ చేస్తున్నారు.. ... బుర్రా మధుసూదన్ యాదవ్
త్వరితగతిన స్టాఫ్ లాక్ గేటు సమస్యను పరిష్కరించి రైతులకు సకాలంలో నీరు అందించాలి...
ఇప్పుడు చేస్తున్న మోటార్ల ద్వారా నీటి విడుదల చివరి భూములకు అందే పరిస్థితి లేదు...
సకాలంలో పూర్తి చేయకపోతే ప్రాజెక్ట్ వద్ద రైతుల పక్షాన ప్రాజెక్టు వద్ద పోరాటం చేస్తామని హెచ్చరిక.
What's Your Reaction?






