మాలకొండ హుండీ ఆదాయం రూ 86,79,136

మాలకొండ హుండీ ఆదాయం రూ 86,79,136/-లు
జనసాక్షి : మాలకొండ శ్రీమాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి 32హుండీ లకు 13వారాల హుండీ లెక్కింపు శుక్రవారం మాలకొండ పై సహాయకమీషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి కె.బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కందుకూరు శ్రీ జనార్ధన స్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి బైరాగి చౌదరి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది.హుండీ ఆదాయం రూ 86,79,136/-లు వచ్చాయని సహాయకమీషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి కె.బి శ్రీనివాసరావు తెలిపారు.బంగారం 0.310-000 గ్రాము ,వెండి 1.845-000గ్రాము,యు ఎస్ డాలార్లు 54,ఇంగ్లాండ్ ఫౌండ్స్ 10,క్యుడా డాలర్స్ 10,ఆస్ట్రీలియా డాలర్స్ 5 వచ్చాయని కే బి శ్రీనివాసరావు తెలిపారు.
What's Your Reaction?






