మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రారంభమైన హుండీ లెక్కింపు

మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ ఈఓ సాగర్ బాబు పర్యవేక్షణలో హుండీ లెక్కిస్తున్న భక్తులు. 14 వారాలకు సంబంధించి హుండీలను లెక్కిస్తున్నట్లు ఈఓ సాగర్ బాబు తెలిపారు.
What's Your Reaction?






