వైయస్సార్సీపి పార్లమెంట్ అభ్యర్థుల జాబితా

Mar 16, 2024 - 14:58
 0  133
వైయస్సార్సీపి పార్లమెంట్ అభ్యర్థుల జాబితా

25 ఎంపీలలో 88 శాతం మంది ఉన్నత విద్యావంతులు. 175 ఎమ్మెల్యే అభ్యర్థుల్లో77 శాతం మంది ఉన్నత విద్యా వంతులు.

*అభ్యర్థుల్లో 50శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలే...దేశ చరిత్రలో ఇది ఒక రికార్డ్*

వైఎస్ఆర్ సీపీ ఎంపీ లిస్ట్

1. శ్రీకాకుళం - పేడాడ తిలక్ 

(కలింగ - బీసీ)

2. విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్

(తూర్పు కాపు - బీసీ)

3.విశాఖపట్నం - బొత్స ఝాన్సీ

(తూర్పు కాపు - బీసీ)

4.కాకినాడ - చెలమలశెట్టి సునీల్

(కాపు - ఓసీ)

5.అమలాపురం - రాపాక వర ప్రసాద్

(మాల - ఎస్సీ)

6.అరకు - చెట్టి తనూజ రాణి

(వాల్మీకి - ఎస్టీ)

7. రాజమండ్రి - డా.గూడూరి శ్రీనివాసులు

(శెట్టి బలిజ - బీసీ)

8.నరసాపురం - గూడూరి ఉమా బాల

(శెట్టి బలిజ -బీసీ)

9.ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్‌

(యాదవ- బీసీ)

10.మచిలీపట్నం- డా.సింహాద్రి చంద్రశేఖర్ రావు

(కాపు - ఓసీ)

11.విజయవాడ - కేశినేని నాని

(కమ్మ - ఓసీ)

12.గుంటూరు - కిలారి వెంకట రోశయ్య 

(కాపు - ఓసీ)

13.నరసారావుపేట - డా.పి. అనిల్ కుమార్‌ యాదవ్

(యాదవ - బీసీ)

14. బాపట్ల - నందిగం సురేష్ బాబు

(మాదిగ - ఎస్‌సీ)

15.ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

(రెడ్డి - ఓసీ)

16.నెల్లూరు- వి.విజయసాయి రెడ్డి

(రెడ్డి - ఓసీ)

17.తిరుపతి - మద్దెల గురుమూర్తి

(మాల - ఎస్‌సీ)

18. చిత్తూరు - ఎన్‌ రెడ్డెప్ప

(మాల - ఎస్సీ)

19.రాజంపేట - మిథున్ రెడ్డి

(రెడ్డి - ఓసీ)

20.కడప - వైఎస్‌ అవినాష్ రెడ్డి

(రెడ్డి - ఓసీ)

21.కర్నూలు - వీబై రామయ్య

(బోయ - బీసీ)

22. నంద్యాల - పోచ బ్రహ్మానంద రెడ్డి

(రెడ్డి - ఓసీ)

23.హిందూపూర్‌ - జోలదరశి శాంత

(బోయ -బీసీ)

24.అనంతపూర్‌ - శంకర్ నారాయణ

(కురుబ -బీసీ)

25.అనకాపల్లి - బీసీకి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow