టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం.
పార్టి క్యాడర్ ని, కార్యకర్తలని కాపాడుకోవడానికి రోడ్ మ్యాప్ సిద్దం చేస్తున్న టీడీపీ అధిష్టానం
రాష్రంలో పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పార్టి క్యాడర్. అలాంటి నియోజకవర్గాలలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించి చర్యలకు సిద్దమైన టీడీపీ హైకమాండ్.
సమస్యలు ఉన్న నియోజకవర్గాలలో మండలాల వారీగా పార్టి కోసం కష్టపడిన నాయకులను గుర్తించి త్రీమెన్ కమిటీలు వేసే దిశగా అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత. పార్టి కోసం ఎవరు కష్టపడ్డారు, పార్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆర్ధికంగా అండగా నిలిచారు, ఏ నాయకుడు ఎంతమేర పార్టి కోసం పనిచేశారు అనేది పూర్తి సైంటిఫిక్ డేటా అధినేత తన వద్ద ఉంచుకోని అంతర్గతంగా సమీక్షిస్తున్నారు. దీంతో సమస్యలు ఉన్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ఝలక్ తప్పదని విశ్లేషకులు బావిస్తున్నారు.
ఏ నాయకుడిని, కార్యకర్తని పార్టీకి దూరం కానివ్వడానికి వీలు లేదు అని, ఏ స్ధాయి నాయకుడికి అయినా నష్టం జరగడానికి వీలు లేని విధంగా యాక్షన్ ప్లాన్ సిధ్దం చేస్తున్న టీడీపీ హైకమాండ్.
What's Your Reaction?






