నీట మునిగిన ఒంగోలు నవోదయ పాఠశాలను సందర్శించిన మంత్రి డోలా
ఒంగోలు నవోదయ పాఠశాల ను సందర్శించిన మంత్రి.. పాఠశాల లో చేరిన వర్షం నీటి గురించి పరిశీలించి, పరిస్థితి పై అధికారులు తో చర్చించిన మంత్రి, విద్యార్థుల వెతల పై కనీస సహాయక చర్యలు చేపట్టాక పోవడం పై మంత్రి ఆసహనం.. సహాయక చర్యలు పాటిష్టంగా చేపట్టాలని అధికారులకు, పాఠశాల సిబ్బంది కి ఆదేశాలు జరిచేసిన మంత్రి, ఆయన వెంట కలెక్టర్ రాజబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉన్నారు..
What's Your Reaction?