పొదిలి నుండి త్వరలో రైళ్లు రాకపోకలు
అతి త్వరలో పొదిలి నుండి రైళ్ళ రాకపొకలు..
రైల్వే అధికారులతో ట్రెయిల్ రన్.
మళ్ళవరం నుండి పొదిలి,కనిగిరి వరకు పరిశీలన.
నిర్మాణా,రైల్వే లైన్ పనులు పరిశీలించిన డిఆర్ఎమ్..
మార్కాపురం జిల్లా పొదిలి రైల్వే స్టేషన్ నుండి రెండు,మూడు వారాలల్లో రైళ్ళు రాకపొకలు సాగేందుకు ఏర్పాట్లు పరిశీలిస్తున్నట్లు రైల్వే డిఆర్ఎమ్ సుదేష్ణ సేన్ తెలిపారు.పనులు పూర్తి స్దాయిలో ముగిసి ప్రారంభానాకి సిద్దంగా ఉందని ఉన్నతాధికారులకు లేఖ ద్వార తెలియజేశామని అందుకు సానుకులంగా ఉన్నట్లు ఆమె తెలిపారు.మళ్ళవరం నుండి పొదిలి,కనిగిరి వరకు అధికారుల బృందం పర్యటించారు._
What's Your Reaction?