కనిగిరిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు1,0,1116 విరాళం

Feb 20, 2026 - 17:20
 0  231
కనిగిరిలో  అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు  మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు1,0,1116 విరాళం

కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుని కనిగిరి అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు శుక్రవారం శీలవారిపల్లి గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కనిగిరి పట్టణం లోని ఒంగోలు బస్టాండ్ లో నూతనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తమ వంతు సహాయ సహకారాలు కావాలని కోరారు .ఈ సంధర్భంగా కదిరి బాబురావు అంబేద్కర్ విగ్రహానికి 1,0 ,1116 రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా కదిరి బాబురావు కి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow