ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు - ఇద్దరు మృతి

గుడ్లూరు మండలం చేవూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
చెన్నై నుంచి కరీంనగర్ వెళుతున్న కారు చేవూరు రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీద్విచక్ర వాహనంలో వెళుతున్న రావూరు కి చెందిన సరస్వతి,వెంకటేశ్వర్లువెంకటేశ్వర్లు(54) అక్కడికక్కడే మృతి..కారులో పయనిస్తున్న అధ్విక రాజ్(4)అనే పాప మృతి.కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలు,కావలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గుడ్లూరు పోలీసులు.
What's Your Reaction?






