డిప్యూటీ కమిషనర్ గా కె.బి శ్రీనివాసరావు

వలేటివారిపాలెం జనసాక్షి : శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన సహాయ కమిషనర్ గా పనిచేయుచున్న శ్రీ కె.బి.శ్రీనివాసరావు డిప్యూటీ కమిషనర్ గా పదోన్నతి పొందారు. మాలకొండ దేవస్థానం సహాయ కమిషనర్ స్థాయి నుండి డిప్యూటీ కమీషనర్ స్థాయి హోదా కు పెంపుదల చేయబడినందున, శ్రీ కె.బి.శ్రీనివాసరావు మాలకొండ దేవస్థానమునకు, డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిగా నియమించగా, భాధ్యతలు స్వీకరించియున్నారు.
What's Your Reaction?






