కందుకూరు ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం

కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పిలుపుమేరకు, కందుకూరు నియోజకవర్గ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.విజయవాడ వరద బాధితుల కోసం 2 లక్షల రూపాయల విరాళాన్ని, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి గురువారం అందజేయడం జరిగింది.
What's Your Reaction?






