ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

జనసాక్షి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉండవల్లిలోని ఆయన నివాసంలో, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా. ఎమ్మెల్యే నాగేశ్వరరావు నియోజకవర్గంలోని సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ముఖ్యమంత్రి తో చర్చించారు. అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని ఉండవల్లిలో కలిసి, నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
What's Your Reaction?






