ఎస్ ఎం హాస్టల్ పీడీ ఎస్ యూ, బీడీఎస్ఎఫ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక రేపు

ఎస్ఎం హాస్టల్ పీడీఎస్ఈయూ, బీడిఎస్ఎఫ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కళయిక రేపు
కందుకూరు జనసాక్షి కందుకూరు పట్టణంలోని కనిగిరోడ్డులో గల పద్మావతి ఫంక్షన్ హాలులో ఈ నెల 27వ తేది బుధవారం సాయంత్రం 4 గంటలకు కందుకూరు ఎస్ఎం హాస్టల్ పీడీఎస్ఈయూ, బీడీఎస్ఎఫ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కళయిక జరుగుతుందని మాజీ పీడీఎస్ యూ నాయకులు బుద్దకోటి, చార్వాక తెలిపారు. ఈ సమావేశాని కావలి, కందుకూరు పీడీఎస్ఈయూ, బీడిఎస్ఎఫ్ పూర్వ విద్యార్ధులు హాజరు కావాలని కోరారు. ఈ ఆత్మీయ కళయికలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిండం జరుగుతోందని తెలియజేశారు.
What's Your Reaction?






